ఉత్తరప్రదేశ్‌లో నర్సుపై గ్యాంగ్‌ రేప్‌ | Uttar Pradesh: Nurse gang-raped in Bareilly, 3 arrested | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌లో నర్సుపై గ్యాంగ్‌ రేప్‌

Nov 24 2017 11:57 AM | Updated on Nov 24 2017 11:57 AM

Uttar Pradesh: Nurse gang-raped in Bareilly, 3 arrested - Sakshi

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బెరైలీలో నర్సుపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రోహిల్‌ఖండ్‌ మెడికల్‌ కళాశాలలో నర్సుగా పని చేస్తున్న ఆమెను ఎత్తుకుపోయిన దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను విచారిస్తున్నట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement