మోహన్‌ బాబు ఇంట్లో చోరి | Robbery At Mohan Babu Residence | Sakshi
Sakshi News home page

మోహన్‌ బాబు ఇంట్లో చోరి

Feb 23 2019 11:41 AM | Updated on Feb 23 2019 6:17 PM

Robbery At Mohan Babu Residence - Sakshi

సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ఇంట్లో చోరి జరిగింది. ఈ మేరకు ఆయన మేనేజర్‌ బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనిషి మీదే అనుమానులున్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లోనూ ఇదే విధంగా చోరి జరిగింది. చిరు ఇంట్లో చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తే 2 లక్షల రూపాయిల చోరి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement