మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ | RBI imposes penalty on LVB and Syndicate Bank | Sakshi
Sakshi News home page

మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ

Oct 14 2019 9:03 PM | Updated on Oct 14 2019 9:32 PM

RBI imposes penalty on LVB and Syndicate Bank - Sakshi

సాక్షి, ముంబై:  రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది.  నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి రూపాయలు, సిండికేట్ బ్యాంకుకు రూ.  75 లక్షల రూపాయల జరిమానా విధించింది.  ఈ మేరకు నేడు ( సోమవారం, అక్టోబర్ 14) ఉత్తర్వు లు జారీ చేసింది.  ఆస్తి వర్గీకరణ,  మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్‌కు కోటి  రూపాయలు, మోసాల వర్గీకరణ , రిపోర్టింగ్‌పై ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు సిండికేట్ బ్యాంక్‌కు రూ .75 లక్షల ద్రవ్య జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement