పెట్రోల్ ధర పెంపు.. తగ్గిన డీజిల్ ధర | Petrol increases and diesel price decreases | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధర పెంపు.. తగ్గిన డీజిల్ ధర

Sep 15 2016 11:58 PM | Updated on Aug 20 2018 9:16 PM

పెట్రోల్ ధర పెంపు.. తగ్గిన డీజిల్ ధర - Sakshi

పెట్రోల్ ధర పెంపు.. తగ్గిన డీజిల్ ధర

పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర కాస్త తగ్గింది.

పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర కాస్త తగ్గింది. పెట్రోల్ లీటర్ పై 58పైసలు పెంచగా, డీజిల్ పై లీటర్ 31 పైసలు తగ్గింది. కొత్తధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం విలువను బట్టి ఆ మేరకు ధరల్లో స్వల్ప మార్పు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement