234వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Padayatra 234th Day Schedule Released - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 234వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది. రాజన్న తనయుడు శనివారం ఉదయం నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను తుని నియోజకవర్గంలో ప్రారంభిస్తారు. కొత్త వేలంపేట, సీతయ్య పేట, లోవ కొత్తూరు, తల్లూరు జంక్షన్‌, జగన్నాథగిరి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. భోజన విరామ సమయం తరువాత తునిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు

14-10-2018
Oct 14, 2018, 16:56 IST
సాక్షి, గజపతి నగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
14-10-2018
Oct 14, 2018, 08:43 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డిని గజ పతినగరం మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసప్పలనాయుడు కలిశారు. ప్రజాసంకల్ప...
14-10-2018
Oct 14, 2018, 08:36 IST
మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ వద్ద రూ.4.18 కోట్లతో నిర్మించిన గుర్ల గెడ్డ ప్రాజెక్టు నుంచి ఏళ్లు గడుస్తున్నా సాగునీరు రావడం...
14-10-2018
Oct 14, 2018, 08:30 IST
ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి మా గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సాగు భారంగా మారింది. పూర్తిగా...
14-10-2018
Oct 14, 2018, 08:24 IST
అన్న ఆశీర్వాదం దొరకడం మాకెంతో అదృష్టం. శనివారం తెల్లవారుజాము మూడు గంటలకు మాకు వివాహం జరిగింది. జగనన్న మా గ్రామం...
14-10-2018
Oct 14, 2018, 08:20 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్‌ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున...
14-10-2018
Oct 14, 2018, 08:11 IST
సాక్షిప్రతినిధి విజయనగరం: జాతీయ రహదారి కాస్తా జనసమ్మర్దంతో నిండిపోయింది. ఆ మార్గంలో వచ్చే ప్రతీ బస్సూ ఆయనకోసం ఒక్క క్షణం...
14-10-2018
Oct 14, 2018, 07:17 IST
అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌..
14-10-2018
Oct 14, 2018, 02:46 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘తిత్లీ తుపానుతో సర్వనాశనమైన ఉద్దానాన్ని చంద్రబాబు దగ్గరుండి బాగు చేస్తాడంట.....
14-10-2018
Oct 14, 2018, 01:55 IST
13–10–2018, శనివారం  కోమటిపల్లి, విజయనగరం జిల్లా   నిరుద్యోగ భృతి మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి బాబూ?  ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేయాలన్న ఆలోచన...
13-10-2018
Oct 13, 2018, 19:38 IST
సాక్షి, గజపతి నగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,...
13-10-2018
Oct 13, 2018, 18:54 IST
సాక్షి, గజపతినగరం: ఓ వైపు టిట్లీ పెను తుఫాన్‌... మరో వైపు ఉదయం నుంచి వీస్తున్న భారీ ఈదురుగాలులు... ఇంకో...
13-10-2018
Oct 13, 2018, 08:16 IST
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 284వ రోజు శనివారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం శివారు నుంచి ప్రారంభమైంది.
12-10-2018
Oct 12, 2018, 18:32 IST
సాక్షి, గజపతినగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,...
11-10-2018
Oct 11, 2018, 07:05 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: మన ప్రభుత్వం వస్తే వృద్ధులకు మంచి జరుగుతుంది. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ... వృద్ధులకు అండగా ఉంటామని...
11-10-2018
Oct 11, 2018, 06:59 IST
నా అక్క కుమార్తెకు కంటి చూపు లేదన్నా...మూడేళ్లుగా ఇస్తున్న పింఛన్‌ ఆపేశారన్నా..వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులమని కక్ష కట్టి మరీ...
11-10-2018
Oct 11, 2018, 06:55 IST
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అంతకు ముందు కంటే డ్వాక్రా మహిళలు రెండింతలు పైబడి పెరిగారు. వారందరికీ...
11-10-2018
Oct 11, 2018, 06:49 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం:  గ్రామం చుట్టూ నదులు, ప్రధాన కాలువలున్నా పంట పొలాలకు చుక్క నీరు అందడం లేదు. కాలువలు, నదులు...
11-10-2018
Oct 11, 2018, 06:37 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం హామీ ఇచ్చారనీ, అధికారంలోకి...
11-10-2018
Oct 11, 2018, 06:33 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top