'మహానేత ఆశయాలను వైఎస్ జగన్ నెరవేరుస్తారు'
పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తారని విశాఖపట్నం లోకసభ అభ్యర్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.
May 4 2014 11:50 AM | Updated on Aug 14 2018 4:24 PM