గుంటూరులో నీటికి కటకట | Water problem in Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో నీటికి కటకట

Dec 24 2015 3:28 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరులో గత మూడు రోజుల నుంచి నీటికి కటకట ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో.. మూడు రోజులుగా నీటి సరఫరా ఆగిపోయింది.

గుంటూరు : గుంటూరులో గత మూడు రోజుల నుంచి నీటికి కటకట ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో.. మూడు రోజులుగా నీటి సరఫరా ఆగిపోయింది. మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయం పై దృష్టి పెట్టకపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement