ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి: విజయ సాయిరెడ్డి | Vijay Sai Reddy files Petitions in Nampally CBI court | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి: విజయ సాయిరెడ్డి

Oct 17 2013 12:07 PM | Updated on Oct 19 2018 7:52 PM

ఆడిటర్ విజయ సాయిరెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈడీ ప్రాధికారిక సంస్థ ఎదుట విచారణ కొనసాగుతున్నందు 2014 మార్చి 31 వరకూ ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సాయిరెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement