విజయ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు | vijay murder case chased by warangal police | Sakshi
Sakshi News home page

విజయ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Sep 14 2013 2:04 PM | Updated on Sep 1 2017 10:43 PM

గత నెల 23న జనగాంలో హత్యకు గురైన విజయ్ కేసును వరంగల్ జిల్లా పోలీసులు శనివారం ఛేదించారు.

గత నెల 23న జనగాంలో హత్యకు గురైన విజయ్ కేసును వరంగల్ జిల్లా పోలీసులు శనివారం ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు తుపాకులు, నాలుగు బుల్లెట్లుతోపాటు రూ. 6,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్ హత్యకు మురళీ ప్రధాన కారకుడని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ఉత్తరప్రదేశ్, ఒకరు కరీంనగర్, మిగతా ముగ్గురు జనగాంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement