శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు | Today assembly adjournment motions | Sakshi
Sakshi News home page

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

Jan 24 2014 8:23 AM | Updated on Aug 10 2018 8:01 PM

శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమైక్య, తెలంగాణ ఉద్యామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరించిన వైఖరిపై చర్చ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement