ప్రభుత్వ పాఠశాలల మూసివేతను అడ్డుకుంటాం | The closure to obstruct government schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను అడ్డుకుంటాం

May 21 2016 5:31 AM | Updated on Aug 28 2018 5:25 PM

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను అడ్డుకుంటాం - Sakshi

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను అడ్డుకుంటాం

రేషనైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పోరాటాలతో ప్రజలను.....

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రేషనైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పోరాటాలతో ప్రజలను చైతన్యం పరచి ఈ కుట్రలను అడ్డుకుంటామని ఏపీటీఎఫ్ జిల్లాప్రధాన కార్యదర్శి మాణిక్యంరాజు పేర్కొన్నారు. శనివారం సెంట్రల్ ప్లాజాలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంద న్నారు. డాయాయలకు

మరుగుదొడ్లు లేకపోతే పాఠశాలలకు బాలికలు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు సుల్తాన్ హుస్సేన్, సలహాదారుడు వీ.నరసింహులు, రాష్ట్ర కౌన్సిలర్ ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ శివయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement