వడదెబ్బకు వృద్ధుడు మృతి | Sunstroke kills one in vijayanagaram district | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడు మృతి

May 24 2015 1:46 PM | Updated on Sep 3 2017 2:37 AM

వడ దెబ్బ మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. విజయనగరం జిల్లా దట్టిరాజేరు మండలంలో ఆదివారం వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు.

విజయనగరం: వడ దెబ్బ మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. విజయనగరం జిల్లా దట్టిరాజేరు మండలంలో ఆదివారం వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని వింద్యావాసి గ్రామానికి చెందిన అప్పలనాయుడు(65) వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.

దీంతో భానుడి ప్రతాపానికి విజయనగరం జిల్లాలోని వేరువేరు ప్రాంతాలో ఆదివారం ఒక్క రోజే మృత్యువాతపడ్డ వారి సంఖ్య నాలుగుకి చేరింది.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement