తాగునీటి సౌకర్యం కూడా లేదు | Serious Water Problems In West Godavari District | Sakshi
Sakshi News home page

తాగునీటి సౌకర్యం కూడా లేదు

May 27 2018 9:02 AM | Updated on May 27 2018 9:02 AM

Serious Water Problems In West Godavari District - Sakshi

సీసలి గ్రామ మహిళలు 
మాది సీసలి సమీపంలోని ఎస్సీ కాలనీ. సుమారు 700 కుటుంబాలకు ఇళ్లు లేక, తాగునీటి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం అంటూ వడ్ల మాణిక్యం, గారం మరియమ్మ, బూడి స్వరూపాణి తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయాలంటూ జననేతకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement