ఢిల్లీ వెళ్లనున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు | Seemandhra Secretariate Staff today go to new delhi due to state bifucation | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లనున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు

Sep 25 2013 8:55 AM | Updated on Sep 27 2018 5:56 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్లో భాగంగా రేపు న్యూఢిల్లీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం బుధవారం హైదరాబాద్లో వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్లో భాగంగా రేపు న్యూఢిల్లీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం బుధవారం హైదరాబాద్లో వెల్లడించింది. శుక్రవారం జంతర్మంతర్ వద్ద ధర్న నిర్వహిస్తామని పేర్కొంది. అందుకోసం నేడు న్యూఢిల్లీ తరలివెళ్తున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement