బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి | One killed in a collision lorry with a bike . | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

Dec 13 2015 7:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కంభం పట్టణానికి చెందిన కోటి (25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement