నారాయణ కాలేజీ వాచ్మెన్ దారుణ హత్య | Narayana Junior College Watchmen murdered at Srinagar colony | Sakshi
Sakshi News home page

నారాయణ కాలేజీ వాచ్మెన్ దారుణ హత్య

Dec 16 2013 10:00 AM | Updated on Jul 30 2018 8:27 PM

హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో దారుణం జరిగింది. నారాయణ జూనియర్‌ కాలేజీలో వాచ్‌మెన్‌ రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ : హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో దారుణం జరిగింది. నారాయణ జూనియర్‌ కాలేజీలో వాచ్‌మెన్‌ రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి చోరీకి వచ్చిన దొంగలు వాచ్‌మెన్‌ గొంతుకోసి, తలను గోడకేసి బాదడంతో రాజారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. 50 వేల రూపాయలతో పాటు కంప్యూటర్లు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement