కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం | KCR burning effigies | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

Jun 18 2015 4:17 AM | Updated on Aug 14 2018 11:24 AM

కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం - Sakshi

కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

తెలంగాణ సర్కారు తీరుకు నిరసనగా టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టి నిరసన

 నెల్లూరు (టౌన్) : తెలంగాణ సర్కారు తీరుకు నిరసనగా టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టి నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబును కావాలనే ఓటుకు నోటు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణా సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా బుధవారం ఆత్మకూరు, గూడూరు టౌన్, మనుబోలు, టీపీ గూడూరు, వెంకటాచలం, కావలి, అల్లూరు, కోవూరు, జలదంకి, వింజుమూరు, వరికుంటపాడు, డక్కిలి, కలువాయి, రాపూరు, వెంకటగిరి మండలాల్లో స్థానిక టీడీపీ నేతలు నిరసనలు తెలిపారు. సీఎం కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలనకిరోసిన్ పోసి నిప్పంటించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement