
పసిడి జలసిరికి పంచెవన్నెల రంగులద్దినట్టు.. సముద్ర తీరంలో బంగారం పారుతున్నట్టు.. భలే ముచ్చటగా ఉంది కదూ ఈ చిత్రం. పడమటి సూరీడు నాగాయలంక సముద్ర తీరానికి ఇలా విలక్షణమైన వన్నెలద్దిన వేళ, బంగారు తరంగాలపై సాగే నావ.. ప్రకృతి గీసిన అద్భుత చి్రత్రం.. వెరసి.. మనిషి దిద్దిన మనోహరమైన మెరుగులా ఉంది కదూ. (నేడు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా..)