బెంగళూరుకు వెళ్లనున్న చంద్రబాబు
రాయలసీమకు నీటి కేటాయింపుపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నారు.
Nov 3 2014 11:11 AM | Updated on Sep 2 2017 3:49 PM