మిద్దె కూలి 30 మందికి గాయాలు | 30 injured in the house collapsed incident | Sakshi
Sakshi News home page

మిద్దె కూలి 30 మందికి గాయాలు

Feb 15 2015 6:18 PM | Updated on Sep 2 2017 9:23 PM

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో మిద్దె కూలీ 30 మంది గాయపడగా , పదిమంది పరిస్థితి విషమంగా ఉంది.

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో మిద్దె కూలీ 30 మంది గాయపడగా , పదిమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామంలో జరిగే జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటాన్ని చూసేందుకు అంగిడి శేఖర్ అనే వ్యక్తి ఇంటిపైకి గ్రామస్తులు ఎక్కారు. దీంతో మిద్దె కూలీ 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

(కోడుమూరు)

Advertisement
 
Advertisement
Advertisement