అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్ | 250 tractors with sand are seized in kurnool district | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్

Feb 12 2015 9:34 PM | Updated on Aug 28 2018 8:41 PM

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్ - Sakshi

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్

కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు.

ప్యాపిలీ: కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పెద్దపూజర్లకు చెందిన కమతం భాస్కర్ రెడ్డి, సిద్దరాముడు, లక్ష్మీకాంత రెడ్డి, గోపాల్‌లకు ఈ ఇసుక అక్రమ దందాలో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. దాంతో పాటు భాస్కర్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామానికి భూగర్భ గనుల శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement