చెరువులో భారీగా పంచలోహ విగ్రహాలు | 18 'panchaloha' idols seized by Revenue officials in visakhapatnam district | Sakshi
Sakshi News home page

చెరువులో భారీగా పంచలోహ విగ్రహాలు

Jul 5 2014 10:14 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండాంలో అతి పురాతనమైన 18 పంచలోహ విగ్రహాలను గ్రామస్తులు కనుగొన్నారు.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండాంలో అతి పురాతనమైన18 పంచలోహ విగ్రహాలను గ్రామస్తులు కనుగొన్నారు. శనివారం గ్రామంలోని చెరువులో పుడికతీత పనులను గ్రామస్తులు చేపట్టారు. అందులోభాగంగా చెరువుల పంచలోహ విగ్రహాలను కనుగొన్నారు. అ క్రమంలో 18 విగ్రహాలను చెరువులో నుంచి వెలికి తీశారు. పుడిక తీత పనులు కొనసాగుతున్నాయి. విగ్రహాలు దొరికి విషయాన్ని గ్రామస్తులు గ్రామ సర్పంచికి వెల్లడించారు. దాంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు గండిగుండాం చేరుకుని ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement