వైరల్‌: కారు కాదు సామి! బైకది..

మామూలుగా మనం బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ వెళ్లటం చూసుంటాం. అరుదుగా ఓ ఐదుగురు, ఆరుగురు వెళ్లటం కూడా చూసుంటాం. ఓ పెద్దమనిషి మాత్రం తన బైకును కారనుకున్నాడో ఏమో! ఏకంగా తన కుటుంబాన్నే దానిపైకి ఎక్కించాడు. కేవలం మనషులతోనే వదల్లేదు పెంపుడు కుక్కలను సైతం బైక్‌మీద ఎక్కించి ఔరా అనిపించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఓ పెద్దమనిషి తన కుటుంబంలోని ఆరుగురిని(అతడితో కలిపి మొత్తం ఏడుగురు) రెండు కుక్కలను అంతటితో ఆగకుండా పెద్దమొత్తంలో సామాన్లను బైక్‌పై రవాణా చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top