వెండితెరకు పరిచయం అవకముందే ఆ బాలీవుడ్ వారసురాలు సెలబ్రిటీ అయిపోయింది. బాలీవుడ్ జోడీ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల తనయ సారా అలీ ఖాన్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Apr 22 2018 3:36 PM | Updated on Mar 20 2024 3:50 PM