ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పట్ల ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అసభ్యంగా ప్రవర్తించి రిఫరీలతో చివాట్లు కూడా తిన్నాడు. అయితే జట్టును ముందుండి నడిపించే సారథి కోహ్లి ఆటగాళ్లను వెన్నంటి ప్రోత్సహించడంలోను ముందుంటాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు మైదానంలో ఎదురయ్యే స్లెడ్జింగ్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ మద్దతు పలుకుతాడు.
బ్రాడ్‌కు కోహ్లి దిమ్మతిరిగేలా చేశాడు
Aug 27 2018 2:20 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement