టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్‌ ఆటగాడైన మహేంద్ర సింగ్‌ ధోని చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top