మిస్‌ ఫీల్డ్‌‌.. హార్దిక్‌ పాండ్యా అసహనం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మిస్‌ ఫీల్డ్‌పై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో ఓ వైపు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ దాటిగా ఆడుతుండగా.. మరోవైపు భారత ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చి మంచి అవకాశాలను వదులుకున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top