కోహ్లీ,అనుష్కల పెళ్లి వేడుక | For Anushka Virat Moves To Mumbai | Sakshi
Sakshi News home page

అందరిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట

Dec 12 2017 9:02 AM | Updated on Mar 22 2024 11:27 AM

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోమవారం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి దుస్తులు డిజైన్‌ చేసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ .. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోహ్లీ-అనుష్కల ఫోటోను షేర్‌ చేశాడు. అలాగే నూతన వధూవరులు...ఈ నెల 21న ఢిల్లీలో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులకు రిసెన్షన్‌ ఏర్పాటు చేశారు. వివాహ వేడుకకు సంబంధించి వీడియోను మీరూ చూడండి...

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement