అమెరికాలో తెలుగు విదార్థి శ్రావణ్‌కుమార్‌రెడ్డి మృత్యువాతపడ్డాడు. ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్‌కు వెళ్ళిన శ్రావణ్ ప్రమాదవశాత్తూ నీటమునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
Apr 23 2019 2:20 PM | Updated on Apr 23 2019 3:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement