పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు | YSRCP Leader Tammineni Seetharam Fires On TDP | Sakshi
Sakshi News home page

పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

Feb 14 2019 6:25 PM | Updated on Mar 22 2024 11:14 AM

ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు జిల్లాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఉందా అని ప్రశ్నించారు. టీపీపీ నాయకుల తొత్తులుగా పోలీసులు మారారని విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement