సీఎం పదవిని వ్యాపారంగా మార్చారు | YSRCP Leader RK Roja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం పదవిని వ్యాపారంగా మార్చారు

Feb 10 2019 8:49 PM | Updated on Mar 22 2024 11:14 AM

ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. గతంలో వెయ్యి పింఛను ఇవ్వడానికే అష్టకష్టాలు పడ్డ చంద్రబాబు ఎన్నికలు ఉన్నందునే ఇప్పుడు రెండవేలు ఇస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement