పోలీసు వాహనాల్లో టీడీపీ నగదు పంపిణీ: బొత్స | YSRCP Leader Botsa Satyanarayana Fires On Chandrababu Naidu In Vizianagaram | Sakshi
Sakshi News home page

పోలీసు వాహనాల్లో టీడీపీ నగదు పంపిణీ: బొత్స

Mar 27 2019 4:46 PM | Updated on Mar 21 2024 8:31 PM

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి అరాచకాలు ఏపీలో మితిమీరిపోయాయని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయనగరంలో బుధవారం బొత్స విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో టీడీపీ నాయకులు దర్జాగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారు.. సాక్ష్యాధారాలను ఈసీకి ఇచ్చాం..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement