బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ ఎంపీలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ
Nov 22 2019 3:32 PM | Updated on Nov 22 2019 3:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement