ఇంటి నుంచి బయటకు వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేం. వాహనాలు మాత్రమే కాదు జంతువు కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశాలున్నాయి. గుజరాత్‌లో అలాంటి ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.