మోదీకి భయపడే కేసీఆర్‌ ముందస్తు వెళ్ళారు | Union Minister Jagat Prakash Nadda Fires On KCR | Sakshi
Sakshi News home page

మోదీకి భయపడే కేసీఆర్‌ ముందస్తు వెళ్ళారు

Oct 15 2018 6:05 PM | Updated on Mar 20 2024 3:46 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భయపడే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌, కేంద్ర మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలన పరంగా కేసీఆర్‌ పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. కేసీఆర్‌ మాట్లాడే మాటలే ఆయన పిచ్చి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement