మోదీపై నిజామాబాద్ పసుపు రైతులు పోటీ | Turmeric Farmers Contesting Against Narendra Modi In Varanasi | Sakshi
Sakshi News home page

మోదీపై నిజామాబాద్ పసుపు రైతులు పోటీ

Apr 27 2019 4:40 PM | Updated on Apr 27 2019 5:05 PM

ఆర్మూరు పసుపు రైతుల బృందం వారణాసి చేరుకుంది. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అద్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్‌ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement