టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్‌ | TTD Fake Employment Four Gang Arrested In Tirupati | Sakshi
Sakshi News home page

టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్‌

Nov 3 2019 8:07 PM | Updated on Mar 22 2024 11:30 AM

 తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టీటీడీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నలుగురు సభ్యుల బృందం నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసింది. సుమారు 100 మంది నుంచి లక్ష రూపాయలు తీసుకున్న ముఠా సభ్యులు బిచాణా ఎత్తేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement