ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవటం ఖాయమని, ఓటమి అనంతరం కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పారిపోతారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగునర్రేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.