ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Roundup Sep 14th Nirmala Sitharaman press conference highlights | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 14 2019 7:49 PM | Updated on Mar 21 2024 8:31 PM

వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement