జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని వస్తామని చెప్పి బుధవారం ఇంటి నుంచి వెళ్లారు. అయితే వాళ్లు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.