74 స్ధానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఖరారు | Telangana Congress Incharge Kuntiya Announces Kutami Seats | Sakshi
Sakshi News home page

74 స్ధానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఖరారు

Nov 8 2018 7:44 PM | Updated on Mar 22 2024 11:23 AM

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. 74 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులకు గురువారం సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించామని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్సీ కుంతియా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement