కేసీఆర్‌కు రోజా ఘనస్వాగతం | Telangana CM offers prayer at Athi Varadaraja Swamy temple | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు రోజా ఘనస్వాగతం

Aug 13 2019 8:20 AM | Updated on Aug 13 2019 8:25 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement