శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్‌కు శుక్రవారం నీరు విడుదలైంది. తెలంగాణ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దాంతో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. అంతకుముందు మంత్రులు అనిల్‌కుమార్, నిరంజన్‌రెడ్డి కృష్ణమ్మకు జలపూజ చేశారు.
శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత; కృష్ణమ్మ పరవళ్లు
Aug 9 2019 7:53 PM | Updated on Aug 9 2019 8:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement