కామాంధుడికి అక్కాచెల్లెళ్లు దేహశుద్ధి

అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి, వేధింపులకు పాల్పడుతున్న ఓ కామాంధుడికి అక్కాచెల్లెళ్లు బుద్ధిచెప్పారు. తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top