కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ పగ్గాలు

కాంగ్రెస్‌ పార్టీలో నూతన శకం ఆరంభమైంది. ​వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం పగ్గాలు చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన లాంభచనంగా పార్టీ పగ్గాలు స్వీకరించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top