పసుపు కుంకుమ పథకంపై గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు | Pasupu Kumkuma Money Not Reached To Womens Says Giddi Eswari | Sakshi
Sakshi News home page

పసుపు కుంకుమ పథకంపై గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

Feb 8 2019 10:09 PM | Updated on Mar 20 2024 4:00 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బులు నేరుగా మహిళలకు అందడంలేదని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement