ఈనాటి ముఖ్యాంశాలు | News Round Up 19 Aug 2019 KTR Critics BJP National Leader JP Nadda | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 19 2019 7:36 PM | Updated on Aug 19 2019 7:42 PM

తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నామని, టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. జేపీ నడ్డా కాదు అబద్దాల అడ్డా. భారత్‌ పై బురద చల్లడం ఆపని పాకిస్తాన్‌.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement