కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు మగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహతాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విజయవాడలోని అస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శంకర్ అనే ఐదేళ్ల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహతాయత్నం
Dec 2 2019 4:13 PM | Updated on Dec 2 2019 4:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement