ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించిన మోదీ | Modi Starts Election Campaign In Bihar With Nitish Kumar | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించిన మోదీ

Mar 3 2019 7:53 PM | Updated on Mar 22 2024 11:31 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిహార్‌లో  ఆదివారం ఎన్నికల శంఖారావాన్ని సీఎం నితీష్‌తో కలిసి మోదీ పూరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. సైనికులు జరిపిన మెరుపు దాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాయ్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మోదీ ఆరోపించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement