కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా? | Kasu Mahesh Reddy Comments On Kanna Laxminarayana | Sakshi
Sakshi News home page

కన్నాకు టీడీపీ అక్రమాలు కన్పించలేదా?

Aug 12 2019 2:56 PM | Updated on Aug 12 2019 3:39 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కన్పించడంలేదని, రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు వింటున్నారని గురజాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 16వ తేదీన గురజాలలో కన్నాలక్ష్మీనారాయణ ధర్నా చేస్తామన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement